Logo
Download our app
మోడీ ఇంటి ముందు రాహుల్, ప్రియాంక నిరసన
NEWS   Jul 21,2026 05:19 pm
నీట్ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న సమయంలో విపక్షాలు కూడా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. రాహుల్‌, ప్రియాంకా గాంధీ సహా ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులు ప్రధాని నివాసం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source