Logo
Download our app
బ్రిటన్ లో తొలి ఏఐ మంత్రిగా ఇండియన్
NEWS   Jul 21,2026 05:16 pm
బ్రిటన్‌ నూతన ప్రధానమంత్రిగా ఆండీ బర్న్‌హామ్‌ బాధ్యతలు చేపట్టారు. భారతీయ మూలాలు ఉన్న ఇద్దరికి ఆయన క్యాబినెట్‌లో మంత్రి పదవులు దక్కాయి. ఒకరు కనిష్క నారాయణ్‌ కాగా.. మరొకరు లీసా నాండీ. వేల్స్ నుంచి ఎంపీగా గెలిచిన కనిష్క యూకే తొలి ఏఐ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన బిహార్‌లో జన్మించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source