Logo
Download our app
ఎయిర్ పోర్ట్ కి భూములిచ్చిన రైతులకు బంపరాఫర్
NEWS   Jul 21,2026 05:12 pm
ఉత్తరాంధ్రలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు అరుదైన గౌరవం దక్కనుంది. విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులు, యజమానులను గౌరవించేలా వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు విమానాశ్రయం అధికారులను ఆదేశించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source