Logo
Download our app
మంగళగిరిలో మంత్రి లోకేష్ పట్టాల పంపిణీ
NEWS   Jul 21,2026 04:58 pm
వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములపై ఈరోజు మీకు చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తున్నాం అన్నారు మంత్రి లోకేష్.మంగళగిరి నియోజకవర్గంలో ఇకపై ఈ భూమిని బ్యాంకులో తనఖా పెట్టి కుటుంబ అవసరాలకు రుణం పొందవచ్చు. ఎవరూ వచ్చినా మీ భూమిని లాక్కోలేరు. ఈరోజు 3 వేల మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు అందజేస్తున్నాం. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు తమ ఇళ్లు, స్థలాలను ఎవరైనా లాక్కుంటారేమోననే భయంతో జీవించారు. ఈరోజుతో ఆ భయానికి శాశ్వతంగా ముగింపు పలుకుతున్నాం అన్నారు మంత్రి లోకేష్.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:14 pm
సమాజంలో సేవాభావాన్ని పెంపొందించాలి
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. హనుమకొండ నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా...

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

⚠️ You are not allowed to copy content or view source