Logo
Download our app
దీక్ష విరమించిన సోనమ్ వాంగ్ చుక్
NEWS   Jul 20,2026 06:45 pm
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. సోమవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సమావేశమయ్యారు.అనంతరం సోనమ్.. తన దీక్షను విరమించారు. దీంతో గత 23 రోజులుగా ఆయన చేస్తున్న దీక్ష ముగిసినట్లు అయింది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్, విద్యావ్యవస్థలోని లోపాలు నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష చేపట్టారు.

Top News

LATEST NEWS   Jul 20,2026 09:44 pm
దుబాయిలో ఘనంగా బోనాల వేడుకలు
దుబాయిలో గల్ఫ్ తెలంగాణ ఫోరమ్ (జీటీఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, బోనాల పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీటీఎఫ్ అధ్యక్షుడు ఆకుల సురేందర్...

LATEST NEWS   Jul 20,2026 09:42 pm
విద్యార్థులకు ఆటవస్తువులు పంపిణీ
కోరుట్ల: SRSP క్యాంప్‌ గడి కల్లూరు రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం లయన్స్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటవస్తువులు, స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ జిల్లా...

LATEST NEWS   Jul 20,2026 06:40 pm
బీఆర్ఎస్ ని వీడే ప్రసక్తే లేదన్న మల్లారెడ్డి
పార్టీ మారుతున్నారనే ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల తన పార్టీ మార్పుపై...

⚠️ You are not allowed to copy content or view source