మూడు డిమాండ్లు నెరవేర్చాలి
NEWS Jul 20,2026 06:28 pm
కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో పార్లమెంట్’ ఉద్రిక్తంగా మారింది. పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ కేంద్రమంత్రి నడ్డాతో భేటీ అయ్యారు. తమ మూడు డిమాండ్లు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. సోనమ్ వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయాలని.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.