Logo
Download our app
గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ
NEWS   Jul 20,2026 12:04 pm
హైదరాబాద్: సెప్టెంబర్ 17న తెలంగాణవ్యాప్తంగా అన్ని గణేశ్ మండపాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ, 'వందేమాతరం' గీతాలాపనకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పిలుపు. 'వందేమాతరం' గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు. మూసాపేట్ పుల్లారెడ్డి పాఠశాలలో జరిగిన సమావేశంలో 32 కేంద్రాల నుంచి 64 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. యువతలో దేశభక్తి, సాంస్కృతిక విలువలు, సనాతన ధర్మంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని సమితి వెల్లడి. సంత్ రవిదాస్ 650వ జయంతి, అశోక్ సింఘాల్ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం. వినాయక ఉత్సవాల ఏర్పాట్లలో ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని నిర్వాహకులకు సూచన. ఉత్సవాలపై జరిగే దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపు. మండపాలకు ఉచిత విద్యుత్, స్థానిక సంస్థల నుంచి నిధుల కేటాయింపు, పోలీసుల వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్. డీజేలకు దూరంగా ఉండి, భజనలు, దేశభక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని యువతకు విజ్ఞప్తి. సెప్టెంబర్ 14 నుంచి వినాయక చవితి ఉత్సవాలు, 25న నిమజ్జన మహోత్సవం. ఖైరతాబాద్ గణేశ్ ఈసారి 69 అడుగుల 'పంచముఖ సంకటహర మహా గణపతి' రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source