Logo
Download our app
జలసిరితో నీటి సంరక్షణపై చైతన్యం
NEWS   Jul 20,2026 01:40 pm
దిలావర్‌పూర్ (మం) సిర్గాపూర్ గ్రామ పంచాయతీలో ‘జలసిరి’ కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీఓ గోవర్ధన్ మాట్లాడుతూ నీటి సంరక్షణ కోసం ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి వ్యవసాయ క్షేత్రానికి నీటి కుంట నిర్మించుకోవాలని సూచించారు. ఈ పనులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని, జాబ్ కార్డు ఉన్నవారు అర్హులని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 20,2026 09:44 pm
దుబాయిలో ఘనంగా బోనాల వేడుకలు
దుబాయిలో గల్ఫ్ తెలంగాణ ఫోరమ్ (జీటీఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, బోనాల పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీటీఎఫ్ అధ్యక్షుడు ఆకుల సురేందర్...

LATEST NEWS   Jul 20,2026 09:42 pm
విద్యార్థులకు ఆటవస్తువులు పంపిణీ
కోరుట్ల: SRSP క్యాంప్‌ గడి కల్లూరు రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం లయన్స్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆటవస్తువులు, స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ జిల్లా...

LATEST NEWS   Jul 20,2026 06:45 pm
దీక్ష విరమించిన సోనమ్ వాంగ్ చుక్
ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. సోమవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సమావేశమయ్యారు.అనంతరం సోనమ్.....

⚠️ You are not allowed to copy content or view source