Logo
Download our app
3 రోజులుగా తాగునీరు బంద్
NEWS   Jul 18,2026 12:44 am
మగనూరు మండలం కొల్పూర్ గ్రామంలో 3 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై కె.వి. నరసింహ గ్రామ పంచాయతీ కార్యదర్శి భాస్కర్‌కు ఫోన్ చేసి తెలియజేసినా స్పందన లేదని ఆరోపించారు. పై అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Jul 18,2026 12:41 am
కాలినడకన తిరుమల కొండెక్కిన పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా
ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఆమె అలిపిరి నడకమార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండకు...

LATEST NEWS   Jul 17,2026 05:51 pm
కనుల పండువగా రెండోరోజు పూరీ రథయాత్ర
ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్ర రెండో రోజు వైభవంగా సాగింది. జై జగన్నాథ్‌ నినాదాల మధ్య బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను భక్తులు ముందుకు కదిలించారు. గురువారం...

LATEST NEWS   Jul 17,2026 05:45 pm
రథం లాగిన AP సీఎం చంద్రబాబు
పూరీలో జగన్నాథ రథ యాత్ర గురించి అందరికీ తెలుసు. లక్షలాదిమంది ఈ యాత్రలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉంటారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని...

⚠️ You are not allowed to copy content or view source