Logo
Download our app
రథం లాగిన AP సీఎం చంద్రబాబు
NEWS   Jul 17,2026 05:45 pm
పూరీలో జగన్నాథ రథ యాత్ర గురించి అందరికీ తెలుసు. లక్షలాదిమంది ఈ యాత్రలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉంటారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో ఇస్కాన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన జగన్నాథ రథయాత్ర అందరినీ ఆకట్టుకుంది. సీఎం చంద్రబాబు స్వామివారి రథంలాగే ముందు పూరీ తరహాలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథ రథం ముందు భాగంలో బంగారు చీపురుతో సీఎం ఊడ్చారు. అనంతరం జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు ఆశీనులైన రథాన్ని లాగారు.

Top News

LATEST NEWS   Jul 17,2026 05:51 pm
కనుల పండువగా రెండోరోజు పూరీ రథయాత్ర
ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్ర రెండో రోజు వైభవంగా సాగింది. జై జగన్నాథ్‌ నినాదాల మధ్య బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను భక్తులు ముందుకు కదిలించారు. గురువారం...

LATEST NEWS   Jul 17,2026 05:43 pm
18న గుడివాడలో చంద్రబాబు టూర్
శనివారం సీఎం చంద్రబాబునాయుడు గుడివాడ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనను ప్రజా ఉత్సవంగా నిర్వహించేందుకు కూటమి నేతలు నిరంతరం పనిచేస్తున్నారు.గౌతమ్ పాఠశాల వద్ద జరగనున్న స్వచ్ఛ...

LATEST NEWS   Jul 17,2026 05:41 pm
అసైన్డ్ భూముల వ్యవహారంలో కీలక తీర్పు
అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ నేతలకు పెద్ద షాకిచ్చిందనే చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, నారాయణపై పెట్టిన...

⚠️ You are not allowed to copy content or view source