Logo
Download our app
కనుల పండువగా రెండోరోజు పూరీ రథయాత్ర
NEWS   Jul 17,2026 05:51 pm
ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్ర రెండో రోజు వైభవంగా సాగింది. జై జగన్నాథ్‌ నినాదాల మధ్య బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను భక్తులు ముందుకు కదిలించారు. గురువారం శ్రీక్షేత్రం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర శుక్రవారం గుండిచా మందిరానికి చేరుకుంది. దేశవిదేశాలకు చెందిన లక్షల మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 17,2026 05:45 pm
రథం లాగిన AP సీఎం చంద్రబాబు
పూరీలో జగన్నాథ రథ యాత్ర గురించి అందరికీ తెలుసు. లక్షలాదిమంది ఈ యాత్రలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉంటారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలోని...

LATEST NEWS   Jul 17,2026 05:43 pm
18న గుడివాడలో చంద్రబాబు టూర్
శనివారం సీఎం చంద్రబాబునాయుడు గుడివాడ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనను ప్రజా ఉత్సవంగా నిర్వహించేందుకు కూటమి నేతలు నిరంతరం పనిచేస్తున్నారు.గౌతమ్ పాఠశాల వద్ద జరగనున్న స్వచ్ఛ...

LATEST NEWS   Jul 17,2026 05:41 pm
అసైన్డ్ భూముల వ్యవహారంలో కీలక తీర్పు
అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ నేతలకు పెద్ద షాకిచ్చిందనే చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, నారాయణపై పెట్టిన...

⚠️ You are not allowed to copy content or view source