Logo
Download our app
టీటీడీకి ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు
NEWS   Jul 15,2026 05:01 pm
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అదేటైంలో భక్తుల నుంచి ఆ ఏడుకొండలవాడికి భారీగా ముడుపులు అందుతున్నాయి. టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు రావడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ 96.98 కోట్ల విరాళాలు అందాయి. ఆన్‌లైన్ ద్వారా విరాళాలు సమర్పించారు 2,354 మంది దాతలు. ఆఫ్‌లైన్ ద్వారా విరాళాలు సమర్పించారు 106 మంది దాతలు.

Top News

ENTERTAINMENT   Jul 15,2026 04:35 pm
23న దళపతి విజయ్ ‘జన నాయగన్’విడుదల
విజయ్ 'జన నాయగన్' మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అంతా అనుకున్నట్టుగా కాకుండా ఒకరోజు ముందే అంటే ఈ నెల 23న...

BIG NEWS   Jul 15,2026 04:30 pm
ముద్రగడ పాడె మోసిన జగన్
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన జగన్,...

LATEST NEWS   Jul 15,2026 01:03 pm
దాల్మియా సిమెంట్ విస్తరణకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
రాయలసీమ ప్రగతిలో మరో మైలురాయి చేరింది. కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్‌ రెండో ప్లాంట్‌ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్‌...

⚠️ You are not allowed to copy content or view source