Logo
Download our app
23న దళపతి విజయ్ ‘జన నాయగన్’విడుదల
NEWS   Jul 15,2026 04:35 pm
విజయ్ 'జన నాయగన్' మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అంతా అనుకున్నట్టుగా కాకుండా ఒకరోజు ముందే అంటే ఈ నెల 23న విడుదల కానుంది. గతంలో ఈ మూవీ 24న విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో విడుదలకు ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావిస్తూ పోరాటం ఎంత కఠినమైనదైతే విజయపు కేరింతలు అంత గొప్పగా ఉంటాయంటూ చిత్ర యూనిట్ పేర్కొంది.

Top News

LIFE STYLE   Jul 15,2026 05:01 pm
టీటీడీకి ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అదేటైంలో భక్తుల నుంచి ఆ ఏడుకొండలవాడికి భారీగా ముడుపులు అందుతున్నాయి. టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు రావడంతో అధికారులు ఆనందం...

BIG NEWS   Jul 15,2026 04:30 pm
ముద్రగడ పాడె మోసిన జగన్
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన జగన్,...

LATEST NEWS   Jul 15,2026 01:03 pm
దాల్మియా సిమెంట్ విస్తరణకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
రాయలసీమ ప్రగతిలో మరో మైలురాయి చేరింది. కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్‌ రెండో ప్లాంట్‌ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్‌...

⚠️ You are not allowed to copy content or view source