Logo
Download our app
అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన ముద్రగడ కుటుంబం
NEWS   Jul 15,2026 01:01 pm
ఉమ్మడి రాష్ట్ర‌​ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల విషయంలో కూటమి ప్రభుత్వానికి.. ముద్రగడ కుటుంబసభ్యులు షాకిచ్చారు. అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని తెలిపారు. ఈరోజు (జులై 15) సాయంత్రం కిర్లంపూడిలోనే ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు జరుపుతామని కుటుంబసభ్యులు ప్ర‌క‌టించారు.

Top News

LATEST NEWS   Jul 15,2026 01:03 pm
దాల్మియా సిమెంట్ విస్తరణకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
రాయలసీమ ప్రగతిలో మరో మైలురాయి చేరింది. కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్ల సమీపంలో దాల్మియా సిమెంట్‌ రెండో ప్లాంట్‌ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్‌...

LATEST NEWS   Jul 15,2026 12:17 pm
ముంబై ఆస్పత్రి నుంచి పవన్ డిశ్చార్జ్
ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 10న ప్రముఖ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్‌షా...

LATEST NEWS   Jul 15,2026 10:57 am
రైల్వే వెబ్‌సైట్.. టికెట్ బుకింగ్ స్పీడ్!
జులై 15 నుంచి IRCTC కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి తీసుకు వ‌స్తోంది. టికెట్ బుకింగ్‌ సమయంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు స్వస్తి పలుకుతూ, భారీ మార్పులతో...

⚠️ You are not allowed to copy content or view source