ముద్రగడ పద్మనాభం కన్నుమూత
NEWS Jul 14,2026 07:35 pm
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించిన ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.