Logo
Download our app
పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు
NEWS   Jul 14,2026 07:40 pm
పాల్వంచ పట్టణంలోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని విలువ పూలమాలలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వినయ్ చార్యులు మాట్లాడుతూ.. భక్తులు ఆలయానికి పోటెత్తారని తెలిపారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పూజా కార్యక్రమంలో భక్తులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 14,2026 07:37 pm
ప‌వ‌న్ కోలుకోవాల‌ని ప్ర‌త్యేక‌ పూజ‌లు
పాల్వంచ: జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి భుజాలకు జరిగిన స‌ర్జ‌రీ నుంచి త్వరగా కోలుకోవాలని రెట్టింపు...

LATEST NEWS   Jul 14,2026 07:35 pm
ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కన్నుమూత‌
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత‌ ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స...

LATEST NEWS   Jul 14,2026 01:27 pm
జర్నలిస్టులను అడ్డుకోవడం తగదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బండగిరి నగరంలో విధి నిర్వహణకు వెళ్లిన జర్నలిస్టులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని పినపాక మండల రిపోర్టర్లు ఖండించారు. భయ్యారం...

⚠️ You are not allowed to copy content or view source