Logo
Download our app
జాతీయ అవార్డు గ్రహీత రాహుల్‌కు సన్మానం
NEWS   Jul 14,2026 01:06 pm
జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ఐటీడీఏ పీవో రాహుల్ ఐఏఎస్‌ను పీఆర్‌టీయూటీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బి. రవి, ప్రధాన కార్యదర్శి వై. సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. మిగిలిన సీఆర్‌టీలను తిరిగి విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని పీవో రాహుల్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బి. హీరాలాల్, రఘు, ప్రతాప్ సింగ్, బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 14,2026 01:27 pm
జర్నలిస్టులను అడ్డుకోవడం తగదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బండగిరి నగరంలో విధి నిర్వహణకు వెళ్లిన జర్నలిస్టులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడాన్ని పినపాక మండల రిపోర్టర్లు ఖండించారు. భయ్యారం...

LATEST NEWS   Jul 14,2026 01:26 pm
SIR పారదర్శకంగా నిర్వహించాలి
పినపాక నియోజకవర్గంలో SIR ప్రక్రియను పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ కోరారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని, రైతులు,...

LATEST NEWS   Jul 13,2026 07:04 pm
MJPVC బలోపేతానికి ముందుకు రావాలి
నారాయణపేట జిల్లా రాఘవేంద్ర కాలనీలో ఎంజెపీవీసీ (MJPVC) మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు సంగోళ్ల అశోక్ కుమార్ అధ్యక్షతన కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా...

⚠️ You are not allowed to copy content or view source