Logo
Download our app
పవన్ సతీమణి భావోద్వేగ పోస్ట్
NEWS   Jul 13,2026 02:15 pm
ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుడి భుజానికి స‌ర్జ‌రీ జరగడంతో ఆయన సతీమణి అన్నా కొణిదెల భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. శారీరక నొప్పికంటే జీవితంలో ఎన్నో కష్టాలను భరించిన పవన్, నొప్పి భరించలేని పరిస్థితిలోనే తన బాధను బయటపెడతారని చెప్పారు. ప్రస్తుతం తన దృష్టంతా ఆయన ఆరోగ్యంపైనే ఉందని, పూర్తిగా కోలుకునే వరకు జాగ్రత్తగా చూసుకుంటానని తెలిపారు. ముంబైలో పవన్‌కు భుజానికి స‌ర్జ‌రీ జరిగింది. ఆయన కోలుకుంటున్నారని, 4 నెలల్లో పూర్తిస్థాయిలో కోలుకునే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source