Logo
Download our app
భారీ ఎత్తున ఛ‌లో ఐటీడీఏ కార్యక్రమం
NEWS   Jul 13,2026 02:20 pm
పినపాక మండలం నుంచి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో ఐటీడీఏ కార్యక్రమానికి గిరిజనులు భారీగా తరలివచ్చారు. ఈ-బయ్యారం క్రాస్‌రోడ్డులో ర్యాలీ నిర్వహించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయానికి బయలుదేరిన గిరిజనులు డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్, మడివి రమేష్‌తో పాటు పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 13,2026 02:42 pm
రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వార్త‌ల‌పై స్పష్టత
ఎన్టీఆర్ జులై 18న రాజకీయాల్లోకి రానున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. జులై 18న తాము...

LATEST NEWS   Jul 13,2026 02:18 pm
ఫారెస్ట్ అధికారులు–పోడు రైతుల మధ్య వాగ్వాదం
పినపాక మండలం బోటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని బంధగిరినగరంలో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోడు భూముల విషయంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త...

BIG NEWS   Jul 13,2026 02:17 pm
భద్రాచలం గోదావరి వంతెనకు 61 ఏళ్లు
భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మించిన చారిత్రాత్మక రహదారి వంతెన ప్రారంభమై 61 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి రూ.70 లక్షల వ్యయంతో...

⚠️ You are not allowed to copy content or view source