Logo
Download our app
భద్రాచలం గోదావరి వంతెనకు 61 ఏళ్లు
NEWS   Jul 13,2026 02:17 pm
భద్రాచలం వద్ద గోదావరి నదిపై నిర్మించిన చారిత్రాత్మక రహదారి వంతెన ప్రారంభమై 61 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి రూ.70 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేయగా, 1965 మే 13న రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. గోదావరిపై తొలి రహదారి వంతెనగా గుర్తింపు పొందిన ఈ వంతెన ఆరు దశాబ్దాలుగా ప్రాంత ప్రజలకు కీలక రవాణా మార్గంగా సేవలందిస్తోంది.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source