Logo
Download our app
BRS ఆరోపణలు నిరాధారం: నరేష్ కుమార్
NEWS   Jul 12,2026 12:45 pm
చింత్రియాల కాలనీ గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవంపై బీఆర్ఎస్ సర్పంచ్, ఉపసర్పంచ్ చేసిన ఆరోపణలు అర్థరహితమని యూత్ కాంగ్రెస్ అశ్వాపురం మండల ఉపాధ్యక్షుడు గొల్లపల్లి నరేష్ కుమార్ అన్నారు. కార్యక్రమ షెడ్యూల్‌ను అధికారులు ముందుగానే ప్రకటించి సమాచారం ఇచ్చారని, దానిని వారే సోషల్ మీడియాలో పంచుకున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేక కార్యక్రమం రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి తేవడం సరికాదని విమర్శించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source