Logo
Download our app
పాఠశాలలో నూతన వంటగది ప్రారంభం
NEWS   Jul 11,2026 03:11 pm
మాసాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన వంటగదిని వెల్లుల్ల గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన మధ్యాహ్న భోజన సౌకర్యాలు అందేలా ఈ వంటగది ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యాధికారి కనకధార, వెల్లుల్ల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ శేఖర్, ఈవో నారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాప్రసాద్, ఉపాధ్యాయులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source