Logo
Download our app
ఓటీటీ సినిమాలకు కూడా సెన్సార్?
NEWS   Jul 11,2026 11:31 am
ఓటీటీ వేదికల్లో నేరుగా విడుదలయ్యే సినిమాలకు కూడా CBFC సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దిల్జీత్ దోసాంజ్ నటించిన 'సట్లెజ్' చిత్రం థియేట్రికల్ సెన్సార్ ప్రక్రియను దాటవేసి ఓటీటీలో విడుదల కావడం, అనంతరం 48 గంటల్లోనే తొలగించబడటం ఈ చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఓటీటీ కంటెంట్‌కు సీబీఎఫ్‌సీ అనుమతి అవసరం లేకపోయినా, ఈ ఘటన నేపథ్యంలో నిబంధనల్లో మార్పులపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Top News

LATEST NEWS   Jul 11,2026 11:19 am
పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స
ఏపీ డిఫ్యూటీ సెం పవన్ కల్యాణ్‌కు ముంబయిలో స‌ర్జ‌రీ జరిగింది. ఆయన రెండు భుజాలకు 'రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్' ఉన్నాయి. ఇటీవల ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా,...

LATEST NEWS   Jul 11,2026 11:10 am
కొండగట్టు అంజన్న సేవలో మంత్రి అడ్లూరి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు....

LATEST NEWS   Jul 11,2026 11:09 am
బ్రాహ్మణికి మరో అరుదైన గౌరవం!
ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన '100 మంది అత్యంత ప్రభావశీల మహిళల' లిస్టు 2026లో చోటు బ్రాహ్మణి దక్కించుకున్నారు. వ్యాపార రంగంలో ఆమె నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవం...

⚠️ You are not allowed to copy content or view source