Logo
Download our app
మెట్‌ప‌ల్లిలో కొత్త కోర్టు భవనాలకు విన‌తి
NEWS   Jul 10,2026 11:24 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలో కోర్టుల కోసం 5 నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరుతూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎస్. గోవర్ధన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం శిథిలావస్థకు చేరిందని, దాని స్థానంలో ఆధునిక సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కోర్టుకు ఆనుకుని ఉన్న ఖాళీ ఎస్సారెస్పీ స్థలాన్ని న్యాయశాఖకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source