Logo
Download our app
వ్యాధులను అరికట్టాలి: మున్సిపల్ చైర్మన్
NEWS   Jul 10,2026 11:23 pm
సీజనల్ వ్యాధులను అరికట్టాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెట్‌ప‌ల్లి మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్, యాంటీ లార్వా స్ప్రే, బ్లీచింగ్ పౌడర్ వేయించారు. హెల్త్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. మేనేజర్ వెంకటలక్ష్మి, కౌన్సిలర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Jul 10,2026 11:24 pm
మెట్‌ప‌ల్లిలో కొత్త కోర్టు భవనాలకు విన‌తి
మెట్‌ప‌ల్లి పట్టణంలో కోర్టుల కోసం 5 నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరుతూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎస్. గోవర్ధన్ రెడ్డికి వినతిపత్రం...

LATEST NEWS   Jul 10,2026 11:22 pm
భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. తాగునీరు వృథా
మెట్‌ప‌ల్లిలోని వెంకట్రావుపేట వద్ద జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ గత కొన్ని రోజులుగా లీకవుతూ తాగునీరు రోడ్డుపై వృథాగా పారుతోంది. పలుమార్లు మరమ్మతులు...

LATEST NEWS   Jul 10,2026 11:20 pm
SIR పేరుతో OTP అడిగితే చెప్పొద్దు
SIR-2026 ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలపై హైదరాబాద్ పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఓటరు వివరాల ధృవీకరణ పేరుతో ఫోన్ చేసి ఓటీపీ,...

⚠️ You are not allowed to copy content or view source