Logo
Download our app
భగీరథ పైప్‌లైన్ లీకేజీ.. తాగునీరు వృథా
NEWS   Jul 10,2026 11:22 pm
మెట్‌ప‌ల్లిలోని వెంకట్రావుపేట వద్ద జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ గత కొన్ని రోజులుగా లీకవుతూ తాగునీరు రోడ్డుపై వృథాగా పారుతోంది. పలుమార్లు మరమ్మతులు చేసినప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్న లీకేజీలను నిర్లక్ష్యం చేస్తే పైప్ ఒక్కసారిగా పగిలి భారీగా నీరు ఎగసిపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వెంటనే శాశ్వత మరమ్మతులు చేపట్టి తాగునీటి వృథాను అరికట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Jul 10,2026 11:24 pm
మెట్‌ప‌ల్లిలో కొత్త కోర్టు భవనాలకు విన‌తి
మెట్‌ప‌ల్లి పట్టణంలో కోర్టుల కోసం 5 నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరుతూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎస్. గోవర్ధన్ రెడ్డికి వినతిపత్రం...

LATEST NEWS   Jul 10,2026 11:23 pm
వ్యాధులను అరికట్టాలి: మున్సిపల్ చైర్మన్
సీజనల్ వ్యాధులను అరికట్టాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెట్‌ప‌ల్లి మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్, యాంటీ లార్వా...

LATEST NEWS   Jul 10,2026 11:20 pm
SIR పేరుతో OTP అడిగితే చెప్పొద్దు
SIR-2026 ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలపై హైదరాబాద్ పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఓటరు వివరాల ధృవీకరణ పేరుతో ఫోన్ చేసి ఓటీపీ,...

⚠️ You are not allowed to copy content or view source