Logo
Download our app
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
NEWS   Jul 09,2026 10:59 am
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే, ఈ నెల 23 నుంచి 27 మధ్య జింబాబ్వేతో టీమిండియా 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో లక్ష్మణ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్‌గా హృషికేష్ కనిత్కర్, బౌలింగ్ కోచ్‌గా సునీల్ జోషి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆ తర్వాత జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడలకు కూడా లక్ష్మణే కోచ్‌గా కొనసాగుతారు. ఆ సమయంలో భారత సీనియర్ జట్టు స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడనుండటంతో, రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆ జట్టుతో ఉంటారు. గతంలోనూ లక్ష్మణ్ ఇలా ద్వితీయ శ్రేణి భారత జట్టుకు కోచ్‌గా సేవలు అందించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source