Logo
Download our app
కేశ‌వ‌రావుకు టీజేఎఫ్ విన‌తిప‌త్రం
NEWS   Jul 08,2026 08:21 am
​తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమి టీ చైర్మన్ కె. కేశవరావుని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం(TJF) అధ్యక్షులు పల్లె రవికుమార్ ఆధ్వ ర్యంలో ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమంపై వినతి పత్రాన్ని అందించారు. ఉద్యమం కాలంనాటి పరిస్థితులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు పోషిం చిన పాత్ర, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. TJF నాయ‌కులు మేకల క్రిష్ణ, స్వామి ముద్దం, పాలకూరి రాజు, మహేంద్ర చారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source