Logo
Download our app
YSR ఆశయాలు స్ఫూర్తి: కాటిపల్లి గంగారెడ్డి
NEWS   Jul 08,2026 09:36 am
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ఆత్మ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి గంగారెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రైతన్నకు భరోసా కల్పించిన నాయకుడు, పేదల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేతగా వైఎస్సార్ సేవలను కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలు తమకు మార్గదర్శకమని, ఆయన స్ఫూర్తితో ప్రజాసేవ కొనసాగిస్తామని గంగారెడ్డి తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 12,2026 11:03 pm
ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
భిక్నూర్: పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ఫౌండేషన్‌ చైర్మన్‌, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్‌...

LATEST NEWS   Sep 12,2026 11:02 pm
మట్టి విగ్రహాలనే పూజించాలి
హనుమకొండ నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం ఆవరణలో మట్టి గణపతుల వితరణ చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ పాల్గొని ప్రజలకు మట్టి...

LATEST NEWS   Sep 12,2026 11:01 pm
విద్యార్థులు దేశభక్తి విలువలను అలవర్చుకోవాలి
విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు,దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని ఎన్సీసీ ఖమ్మం కమాండింగ్ ఆఫీసర్ కేస్ బింద్ర అన్నారు.11వ బెటాలియన్ తెలంగాణ ఎన్సిసి ఆధ్వర్యంలో వరంగల్ మామునూరు...

⚠️ You are not allowed to copy content or view source