Logo
Download our app
డిగ్రీ సెమిస్టర్ ఫలితాలలో రామక్రిష్ణ విద్యార్థుల విజయకేతనం
NEWS   Jul 08,2026 01:01 am
శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 2వ సెమిస్టర్ ( R 25 ) 4వ, 6వ సెమిస్టర్ ( R19) ఫలితాలలో రామక్రిష్ణ విద్యార్థులు విజయ పరంపర కొనసాగించారు. బీఎస్సీ విభాగంలో ఈర్నాల శృతి 9.68 జిపిఏ, శివరాత్రి వైష్ణవి 9.44 జీపీఏ, పిట్టల ప్రవళిక 9.28 జిపిఏ, ద్యావన పెళ్లి హర్షిత 9.20 జిపిఏ, సారా ముస్తాక్ హుస్సేన్ 9.12 జిపిఏ, బీకాం విభాగంలో ఓశ శృతి 9.60 జిపిఏ, మామిడిపల్లి పల్లవి 9.24 జిపిఏ, ముస్కాన్ 9.20 జిపిఏ కళాశాల యాజమాన్యం విద్యార్థులను సన్మానించారు

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source