Logo
Download our app
గ్యాస్ డెలివరీలో అదనపు వసూళ్లు చేస్తున్నారంటూ కలెక్టర్ కు ఫిర్యాదు
NEWS   Jul 08,2026 12:59 am
మెట్ పల్లిలో గ్యాస్ ఏజెన్సీ డెలివరీ సిబ్బంది అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పట్టణానికి చెందిన సోమిడి జయరాం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,020 ఉండగా, డెలివరీ బాయ్లు రూ.1,060 చెల్లించాలని బలవంతం చేస్తున్నారని, ఒక్కో సిలిండర్పై రూ.40 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source