Logo
Download our app
ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డికి PRTU శుభాకాంక్షలు
NEWS   Jul 07,2026 06:35 am
శాసనసభ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, శాసనమండలి రూల్స్ కమిటీ సభ్యుడిగా 2026–27 సంవత్సరానికి నియమితులైన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డికి పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సంఘం అభినందనలు తెలిపింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, ప్రజా ప్రయోజనాల కోసం ఆయన సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం తరఫున అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షంగౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source