టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని 45వ పుట్టినరోజు సందర్భంగా.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. అంబారుపేట గ్రామంలో ధోని 77 అడుగుల కటౌట్‌ని అభిమానులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కనే గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కటౌట్ అందరినీ ఆకట్టుకుంటోంది.