Logo
Download our app
ఏకగ్రీవంగా వన సంరక్షణ కమిటీ
NEWS   Jul 06,2026 06:48 pm
రాయికల్ (మం) చింతలూరు గ్రామంలో వన సంరక్షణ కమిటీ (వీఎస్‌ఎస్)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా ముంజం ప్రణయ్, ఉపాధ్యక్షురాలిగా కదుర్లి లక్ష్మిని ఎంపిక చేశారు. మొత్తం 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామంలో అటవీ సంరక్షణ, మొక్కల పరిరక్షణ, పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం ఇవ్వాలని సభ్యులు నిర్ణయించారు. గ్రామ పెద్దలు, సభ్యులు పాల్గొని కమిటీ విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source