Logo
Download our app
ఆకస్మిక గుండెపోటుకు AI ముందస్తు బ్రేక్!
NEWS   Jul 06,2026 01:07 pm
కరోనా తర్వాత అకస్మాత్తుగా గుండెపోటు మ‌ర‌ణా లు ఆందోళన కలిగిస్తున్నాయి. ECG పరీక్షల్లో అంతా నార్మల్‌గా ఉన్నా, భవిష్యత్తు ముప్పును ముందుగానే ఊహించే Heart Signal శాస్త్రవేత్త లు కనుగొన్నారు. అమెరికాలోని యూసీ బెర్క్లీ ప్రొఫెసర్ జియాద్ ఒబెర్మేయర్ టీం ప‌దేళ్లు శ్రమించి పరిశోధన చేసింది. స్వీడన్‌కు చెందిన 4.40 లక్షల ECGలు, మరణ ధృవీకరణ పత్రాలను AIమోడల్‌ తో విశ్లేషించారు. వైద్యుల కంటికి చిక్కని సరికొత్త 'వేవ్‌ఫార్మ్ ప్యాటర్న్'ను AI గుర్తించింది. ఈ సరికొత్త జీవసంబంధిత క్లూ ద్వారా ఆకస్మిక గుండె మరణాలను ముందే అడ్డుకోవచ్చు.

Top News

LATEST NEWS   Aug 22,2026 04:45 pm
మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో...

LATEST NEWS   Aug 22,2026 04:42 pm
వివేకా కేసులో ఈడీ దూకుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ చైతన్యరెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం రెండు గంటలపాటు విచారించారు. కడప...

కేసుల పరిష్కారంపై సీపీ గౌష్ఆలం సమీక్ష
కరీంనగర్: కోర్టు విధులు, సమన్లు, వారెంట్ల అమలును వేగవంతం చేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అధికారులను ఆదేశించారు. కమిషనరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్...

⚠️ You are not allowed to copy content or view source