Logo
Download our app
జకార్తాలో మోదీకి అరుదైన గౌరవం!
NEWS   Jul 06,2026 06:12 pm
ప్రధాని మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్నారు. విమానాశ్రయానికి స్వయంగా విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయనకు స్వాగతం పలికారు. మోదీ విమానానికి ఇండోనేషియా యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా నిలిచాయి. ఇరు దేశాల రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాల బలోపేతంపై ఇరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. సాంస్కృతిక బంధానికి ప్రతీక ప్రసిద్ధ ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని మోదీ సందర్శిస్తారు. 2025-26లో ఇరు దేశాల వాణిజ్యం 24.78 బిలియన్‌ డాలర్లకు చేరింది. అనంతరం మోదీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటిస్తారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source