Logo
Download our app
ఎమ్మిగనూరు ఆసుపత్రిపై ఎమ్మెల్యే సమీక్ష
NEWS   Jul 06,2026 06:13 pm
ఎమ్మిగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే డా. బివి జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆసుపత్రి పనితీరు, పారిశుద్ధ్యం, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ప్రసూతి విభాగం, తాగునీటి సౌకర్యం, ఖాళీ వైద్యుల పోస్టుల భర్తీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం అత్యధిక సురక్షిత ప్రసవాలు నిర్వహించి విశిష్ట సేవలు అందించిన వైద్యులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి అభినందించారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source