Logo
Download our app
ట్రంప్‌న‌కు మోదీ విషెస్!
NEWS   Jul 04,2026 11:15 pm
అమెరికా 250వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌కు, అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌, అమెరికాలు కేవలం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మాత్రమే కాకుండా, అంతకుమించిన బలమైన స్నేహ సంబంధాలను కలిగి ఉన్నాయని మోదీ అన్నారు. ఇరు దేశాల్లోని ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, ప్రజల అపరిమిత సామర్థ్యాలు ప్రపంచ శ్రేయస్సుకు ఎంతో దోహదపడుతున్నాయని చెప్పారు. రాబోయే 250 ఏళ్లలో కూడా అమెరికా మరింత పురోగమించాలని, భారత్-అమెరికా ద్వైపాక్షిక బంధం కొత్త శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Jul 04,2026 07:30 pm
జువ్వాడి జన్మదినం.. విద్యార్థులకు నోట్‌బుక్స్
కోరుట్ల: కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదినం సందర్భంగా మాజీ KDCC బ్యాంక్ డైరెక్టర్ ఆవునూరి కాశిరెడ్డి పైడిమడుగు ప్రభుత్వ ప్రాథమిక, ZPHS పాఠశాలలో 5వ,...

LATEST NEWS   Jul 04,2026 06:58 pm
ఉషా వాన్స్‌పై ట్రంప్ ప్రశంసలు!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్‌పై ప్రశంసలు కురిపించారు. అమెరికా స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘స్టోరీటైమ్ విత్ ది సెకండ్...

LATEST NEWS   Jul 04,2026 06:47 pm
హైకోర్టు జ‌డ్జికి స్వాగ‌తం ప‌లికిన‌ క‌లెక్ట‌ర్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ జె. శ్రీనివాస్ రావు జిల్లా పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేశారు....

⚠️ You are not allowed to copy content or view source