Logo
Download our app
ఉషా వాన్స్‌పై ట్రంప్ ప్రశంసలు!
NEWS   Jul 04,2026 06:58 pm
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్‌పై ప్రశంసలు కురిపించారు. అమెరికా స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘స్టోరీటైమ్ విత్ ది సెకండ్ లేడీ’ పిల్లల పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ట్రంప్, “వైట్‌హౌస్‌లో మీరు చాలా ప్రజాదరణ పొందారు. మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు” అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్, ఉషా కలిసి ఓవల్ ఆఫీసులో పిల్లల పుస్తకాన్ని చదివారు. అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పనితీరును కూడా ట్రంప్ ప్రశంసించారు. భారత సంతతికి చెందిన తొలి అమెరికన్ సెకండ్ లేడీగా ఉషా వాన్స్ గుర్తింపు పొందారు.

Top News

LATEST NEWS   Jul 04,2026 07:30 pm
జువ్వాడి జన్మదినం.. విద్యార్థులకు నోట్‌బుక్స్
కోరుట్ల: కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదినం సందర్భంగా మాజీ KDCC బ్యాంక్ డైరెక్టర్ ఆవునూరి కాశిరెడ్డి పైడిమడుగు ప్రభుత్వ ప్రాథమిక, ZPHS పాఠశాలలో 5వ,...

LATEST NEWS   Jul 04,2026 06:47 pm
హైకోర్టు జ‌డ్జికి స్వాగ‌తం ప‌లికిన‌ క‌లెక్ట‌ర్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ జె. శ్రీనివాస్ రావు జిల్లా పర్యటనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేశారు....

LATEST NEWS   Jul 04,2026 06:44 pm
డీఏ, పీఆర్సీ అమలు చేయాలి: TPUS
మల్లాపూర్: ఉపాధ్యాయులకు రావాల్సిన 6 డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, ఇతర పెండింగ్ ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (TPUS)...

⚠️ You are not allowed to copy content or view source