Logo
Download our app
కేటీఆర్ 50వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యత
NEWS   Jul 03,2026 09:43 pm
HYD:మాజీ మంత్రి కేటీఆర్ తన 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ ఏడాది నుంచి 50 మంది పేద విద్యార్థినుల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. సమాజానికి ఉపయోగపడేలా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యతను త‌న‌ భుజాలపై వేసుకున్నానని, విద్య ద్వారానే ఒక కుటుంబం, తద్వారా సమాజం ప్రగతి సాధిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source