Logo
Download our app
మ‌ళ్ళీ దూసుకుపోతున్న బంగారం!
NEWS   Jul 03,2026 09:51 pm
ఇటీవ‌ల వ‌రుస‌గా త‌గ్గుతున్న‌ బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,700 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,34,750 వద్ద కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు తగ్గవచ్చన్న అంచనాలు, డాలర్ బలహీనత బంగారానికి ఊతమిచ్చాయి. ఇటీవల ధరలు తగ్గడంతో పెట్టుబడిదారులు మళ్లీ పసిడి వైపు మొగ్గుచూపుతున్నారు. జూలై 8న విడుదలయ్యే ఫెడ్ మినిట్స్ తర్వాత ధరల దిశపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source