Logo
Download our app
బంగారం కొనొద్దు: మోదీ
NEWS   Jun 28,2026 02:22 pm
ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్య‌క్ర‌మంలో దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వీలైనంతవరకు బంగారం కొనుగోలు చేయొద్దని, అనవసర విదేశీ ప్రయాణాలను వాయిదా వేయాలని కోరారు. కార్ పూలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని, మెట్రో, బస్సుల వంటి ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించాలని సూచించారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ ఎరువులను ఉపయోగించాలని రైతులకు పిలుపునిచ్చారు. తన పిలుపుకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని, చాలామంది పాత బంగారాన్నే మార్పించుకుంటున్నారని, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని మోదీ తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source