గృహిణి ఆత్మహత్యాయత్నం
NEWS Jun 28,2026 08:31 am
హైదరాబాద్ (జూన్ 24, 2026): ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని షంషీర్గంజ్ ప్రాంతానికి చెందిన ఎరుకల మౌనిక ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈమెకు భర్త పల్లె సాయి చరణ్ గౌడ్, ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉన్న అన్ని మాత్రలను మింగింది. ప్రస్తుతం భైరామలగూడ లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.