Logo
Download our app
తెలంగాణకు బెజవాడ బ్రదర్స్ పంచాయితీ
NEWS   Jun 28,2026 02:14 pm
మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం తెలంగాణకు చేరింది. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడలో ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని చిన్ని కుటుంబానికి చెందిన బినామీ సంస్థ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని నాని సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను చిన్ని తీవ్రంగా ఖండిస్తూ, నాని ఈర్ష్య, ద్వేషంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులకు ఫిర్యాదులు చేసినా ఆరోపణల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని, పక్కకెళ్లి ఆడుకోవాలని కౌంటర్ ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source