Logo
Download our app
బసవతారకం ఆస్పత్రి పేదలకు ధైర్యం
NEWS   Jun 22,2026 10:21 pm
HYD: బసవతారకం ఆస్పత్రిని ఎంతోమంది క్యాన్సర్‌ బాధితుల పట్ల దేవాలయంగా తీర్చిదిద్దారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఎంతో మంది దాతలు సహకరించారని.. ప్రభుత్వాలు, పార్టీలు అండగా నిలిచాయని చెప్పారు. ఆస్పత్రి రజతోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరై మాట్లాడారు. ఇక్కడ ఏటా 8వేల మందికి స‌ర్జ‌రీలు చేస్తున్నార‌ని తెలిపారు.

Top News

TECHNOLOGY   Jun 22,2026 10:08 pm
వాట్సప్‌ సీఈవోగా భారతీయుడు!
మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ క్రెడ్‌ వ్యవస్థాపకుడు కునాల్‌ షా.. మెటాకు చెందిన వాట్సప్‌ సీఈవోగా నియమితులయ్యాడు. 2019 నుంచి మెసేజింగ్‌...

LATEST NEWS   Jun 22,2026 04:09 pm
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. లేబర్ పార్టీలో పెరిగిన అసంతృప్తి, స్థానిక ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన, మేకర్‌ఫీల్డ్ ఉపఎన్నికలో ఆండీ బర్న్‌హామ్ విజయం...

LATEST NEWS   Jun 22,2026 02:44 pm
సాయి ఆలయాల‌కు నిధుల ఇవ్వం
శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించబోమని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. శ్రీవాణి నిధులు వైదిక, ఆగమ సంప్రదాయాలను అనుసరించే...

⚠️ You are not allowed to copy content or view source