Logo
Download our app
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా
NEWS   Jun 22,2026 04:09 pm
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. లేబర్ పార్టీలో పెరిగిన అసంతృప్తి, స్థానిక ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన, మేకర్‌ఫీల్డ్ ఉపఎన్నికలో ఆండీ బర్న్‌హామ్ విజయం నేపథ్యంలో ఆయనపై ఒత్తిడి పెరిగింది. తన నాయకత్వంపై సొంత పార్టీ ఎంపీలు విశ్వాసం కోల్పోయారని అంగీకరిస్తూ పదవికి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వలసలు, ఇంధన విధానాలపై విమర్శలు, పీటర్ మాండెల్సన్ నియామక వివాదం కూడా ఆయనకు ఇబ్బందులు తెచ్చాయి. 2024లో ప్రధాని అయిన స్టార్మర్ రాజీనామాతో గత పదేళ్లలో బ్రిటన్‌లో రాజీనామా చేసిన ప్రధానుల సంఖ్య 6కు చేరింది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source