మరో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా.. మెటాకు చెందిన వాట్సప్ సీఈవోగా నియమితులయ్యాడు. 2019 నుంచి మెసేజింగ్ యాప్ సీఈఓగా వ్యవహరిస్తున్న విల్ కాథ్‌కార్ట్ స్థానంలో వాట్సప్‌నకు సారథ్యం వహిస్తారని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌లో ప్రకటించారు.