Logo
Download our app
సాయి ఆలయాల‌కు నిధుల ఇవ్వం
NEWS   Jun 22,2026 02:44 pm
శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించబోమని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. శ్రీవాణి నిధులు వైదిక, ఆగమ సంప్రదాయాలను అనుసరించే హిందూ ఆలయాల అభివృద్ధి కోసమేనని తెలిపారు. షిర్డీ సాయి ఆలయాలు ఆ పరిధిలోకి రావని, సనాతన ధర్మ ప్రచారం, వైదిక సంప్రదాయాల పరిరక్షణకే ఈ నిధులను వినియోగిస్తున్నామని చెప్పారు.

Top News

LATEST NEWS   Jun 22,2026 04:09 pm
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. లేబర్ పార్టీలో పెరిగిన అసంతృప్తి, స్థానిక ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన, మేకర్‌ఫీల్డ్ ఉపఎన్నికలో ఆండీ బర్న్‌హామ్ విజయం...

LATEST NEWS   Jun 22,2026 02:15 pm
లారీ ఢీ కొని డీటీఓ వెంకన్న మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం (మం) చెల్పూరు శివారులో రవాణా శాఖ కార్యాలయం ఎదుట జిల్లా రవాణా అధికారి (డీటీఓ) వెంకన్న వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, బొగ్గు...

LATEST NEWS   Jun 22,2026 02:08 pm
చిరంజీవితో రామచందర్ రావు భేటీ
చిరంజీవితో టీ-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భేటీ అయ్యారు. ప్రధాని మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా BJP చేపట్టిన ‘విశేష్ జన్ సంపర్క్...

⚠️ You are not allowed to copy content or view source