Logo
Download our app
యోగాసనాలు చేసిన చంద్రబాబు, లోకేశ్
NEWS   Jun 22,2026 10:12 am
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో యోగా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తో కలిసి యోగాభ్యాసం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాల్లో కోటి మందికి పైగా ప్రజలు యోగా సాధన చేస్తున్నట్లు సీఎం తెలిపారు. యోగా, ఆధ్యాత్మికతతోనే హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతామని, ఆగస్టు 15 నుంచి ‘సంజీవని’ ప్రాజెక్టును అమలు చేస్తామని, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

Top News

ENTERTAINMENT   Jun 22,2026 10:50 am
నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది
నటి సమంత 'మా ఇంటి బంగారం' చిత్రం ప్ర‌మోష‌న్‌లో పాల్గొంటున్నారు. ఒక‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమంత పుట్టబోయే బిడ్డ తనకు ప్రపంచం అవుతుందని, ఉద్యోగం చేస్తూ ఇంటి...

LIFE STYLE   Jun 22,2026 10:46 am
ఈ పక్షి గూడు ఖ‌రీదు ల‌క్ష‌ల్లో ..!
స్విఫ్ట్‌లెట్ అనే చిన్న పక్షి తన లాలాజలంతో నిర్మించే గూడు ఇంట‌ర్నేష‌న‌ల్‌ మార్కెట్‌లో లక్షల రూపాయలకు అమ్ముడుపోతోంది. ఆగ్నేయాసియా దేశాల్లో, చైనా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్‌లలో ఈ...

LATEST NEWS   Jun 22,2026 10:41 am
జూన్ 30లోగా e-KYC చేస్తేనే సబ్సిడీ
ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు జూన్ 30 లోపు e-KYC పూర్తి చేయాలి. ఈ గడువులోగా చేయని వారికి జులై 1 నుండి కేంద్రం అందించే...
LATEST NEWS   Jun 22,2026 10:41 am
జూన్ 30లోగా e-KYC చేస్తేనే సబ్సిడీ
ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు జూన్ 30 లోపు e-KYC పూర్తి చేయాలి. ఈ గడువులోగా చేయని వారికి జులై 1 నుండి కేంద్రం అందించే...
⚠️ You are not allowed to copy content or view source