Logo
Download our app
నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది
NEWS   Jun 22,2026 10:50 am
నటి సమంత 'మా ఇంటి బంగారం' చిత్రం ప్ర‌మోష‌న్‌లో పాల్గొంటున్నారు. ఒక‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమంత పుట్టబోయే బిడ్డ తనకు ప్రపంచం అవుతుందని, ఉద్యోగం చేస్తూ ఇంటి బాధ్యతలు చూసుకునే మహిళలంటే గౌరవమని అన్నారు. తన బాల్యంలో కష్టాలు పడ్డానని, తన పిల్లలకు విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నానని, బిడ్డ పుట్టిన తర్వాత కొన్నేళ్ల పాటు తనను వదిలి ఎక్కడికీ వెళ్లనని చెప్పారు. ఇటీవల 'మా ఇంటి బంగారం' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత బేబీ బంప్‌తో కనిపించడంతో, ఆమె త్వరలోనే ఈ శుభవార్తను వెల్లడిస్తారని అభిమానులు భావిస్తున్నారు.

Top News

LIFE STYLE   Jun 22,2026 10:46 am
ఈ పక్షి గూడు ఖ‌రీదు ల‌క్ష‌ల్లో ..!
స్విఫ్ట్‌లెట్ అనే చిన్న పక్షి తన లాలాజలంతో నిర్మించే గూడు ఇంట‌ర్నేష‌న‌ల్‌ మార్కెట్‌లో లక్షల రూపాయలకు అమ్ముడుపోతోంది. ఆగ్నేయాసియా దేశాల్లో, చైనా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్‌లలో ఈ...

LATEST NEWS   Jun 22,2026 10:41 am
జూన్ 30లోగా e-KYC చేస్తేనే సబ్సిడీ
ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు జూన్ 30 లోపు e-KYC పూర్తి చేయాలి. ఈ గడువులోగా చేయని వారికి జులై 1 నుండి కేంద్రం అందించే...
LATEST NEWS   Jun 22,2026 10:41 am
జూన్ 30లోగా e-KYC చేస్తేనే సబ్సిడీ
ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు జూన్ 30 లోపు e-KYC పూర్తి చేయాలి. ఈ గడువులోగా చేయని వారికి జులై 1 నుండి కేంద్రం అందించే...
LATEST NEWS   Jun 22,2026 10:28 am
విషాదం.. కుటుంబం సామూహిక ఆత్మ‌హ‌త్య‌
చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లెలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. దామోదరం, నిర్మల దంపతులకు ఇద్దరు చిన్నారులు. కొద్దిరోజుల క్రితం నిర్మలకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో...

⚠️ You are not allowed to copy content or view source